Home » Madagascar Gen Z protest
ముఖ్యంగా దేశంలో నీటి, విద్యుత్ కొరత వల్ల ఈ నిరసనలు ప్రారంభమయ్యాయి. ఆ తర్వాత దేశంలో అవినీతి, పాలనలో వైఫల్యం, ప్రాథమిక సేవల్లో లోపాలు వంటి సమస్యలపై కూడా జెన్-జీలు ప్రశ్నిస్తున్నారు.