Home » 'Made in India' WEAPONS
ఇప్పటిదాకా మనం ఎన్నో రిపబ్లిక్ డే పరేడ్స్ చూశాం. కానీ.. ఈ రిపబ్లిక్ పరేడ్ చాలా చాలా స్పెషల్. 74వ గణతంత్ర వేడుకల్లో.. సైనిక విన్యాసాలతో పాటు ఆయుధ ప్రదర్శన అందరి దృష్టిని ఆకర్షించింది. ఆత్మనిర్భర్ భారత్లో భాగంగా.. దేశీయంగా తయారైన ఆయుధాలు భారత ప�
దేశ సరిహద్దుల్లో చైనా ఆగడాలకు, పీపుల్స్ లిబరేషన్ ఆర్మీ కవ్వింపు చర్యలకు చెక్ పెట్టేలా.. అధునాతన ఆయుధాలను సమకూర్చుకుంది ఇండియన్ ఆర్మీ. భారత రక్షణ రంగాన్ని.. మరింత బలోపేతం చేసేలా.. సైన్యం అమ్ములపొదిలో మరిన్ని అత్యాధునిక ఆయుధాలు చేరాయి. పూర్తి.. �