Home » Madeira island
పోర్చుగల్ ఐస్ ల్యాండ్ లోని మడైరాలో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. స్థానిక కాలమానం ప్రకారం సాయంత్రం 5గంటల 30నిమిషాల ప్రాంతంలో ఈ ప్రమాదం జరిగింది. అ ప్రమాదంలో 29మంది చనిపోగా.. మరో 28మందికి తీవ్ర గాయాలయ్యాయి. చనిపోయిన వారిలో జర్మనీ దేశానికి చెంద