Home » Madhav Sheth
Honor 90 Launch : హానర్ మళ్లీ భారతీయ మార్కెట్లోకి తిరిగి వస్తోంది. మాజీ (Realme CEO) మాధవ్ షేత్ నేతృత్వంలో హానర్ సెప్టెంబర్‌లో స్మార్ట్‌ఫోన్‌ను లాంచ్ చేయాలని భావిస్తోంది. గ్లోబల్ కౌంటర్‌పార్ట్‌ల మాదిరిగానే అదే విధమైన స్పెసిఫికేషన్లను అందిస్తోంది.
Realme 10 Pro+ : ప్రముఖ చైనా స్మార్ట్‌ఫోన్ దిగ్గజం రియల్‌మి (Realme) నుంచి కొత్త స్మార్ట్‌ఫోన్ భారత మార్కెట్లో డిసెంబర్ 8న లాంచ్ అయ్యేందుకు రెడీగా ఉంది.
రియల్ మి స్మార్ట్ ఫోన్ పేలిన ఘటన వెలుగులోకి వచ్చింది. సోషల్ మీడియాలో బాధిత యూజర్ ఫిర్యాదు చేశాడు. స్మార్ట్ ఫోన్ మేకర్ రియల్‌మి (Realme XT) స్మార్ట్ ఫోన్ పేలిన ఘటనపై స్పందించింది.
ప్రముఖ స్మార్ట్‌ఫోన్ తయారీ దిగ్గజం రియల్‌మి నుంచి మొట్టమొదటి ట్యాబ్లెట్ వస్తోంది.. జూన్ 15న రియల్ మి ప్రత్యేక ఈవెంట్ నిర్వహించనుంది. ఈ లాంచింగ్ ఈవెంట్లో రియల్‌మి కొత్త ల్యాప్ టాప్‌తో పాటు కంపెనీ ఫస్ట్ ట్యాబ్లెట్ ను ఆవిష్కరించనుంది.