-
Home » Madhava Reddy Donthi
Madhava Reddy Donthi
దొంతి మాధవరెడ్డి మంత్రి పదవికి అడ్డుపడుతోంది ఎవరు..?
May 30, 2026 / 06:00 AM ISTఉమ్మడి వరంగల్ జిల్లాకు చెందిన రెడ్డి సామాజికవర్గం నేతలు.. మంత్రి పదవిపై భారీగా ఆశలు పెంచుకున్నారు. బెర్త్ కోసం అటు హస్తిన చుట్టూ.. ఇటు సీఎం రేవంత్ చుట్టూ క్లోజ్‌గా మూవ్ అవుతున్నారు.