Home » Madhuca longifolia
ప్రతి ఏడాది ఫిబ్రవరి నుండి ఏప్రిల్ వరకు ఆకురాలే కాలం. మార్చి నుండి మే వరకు పూలు రాలే కాలం. గిరిజనులు చింత పండు, జీడి పిక్కలు సేకరణతో పాటు మరోవైపు విప్ప పువ్వుల సేకరణలో బిజీగా కనిపిస్తుంటారు. ఏ గ్రామం చూసిన విప్పపూల సువాసన వెదజల్లుతోంది.