Home » Madhur Mittal
ఇప్పటివరకు వచ్చిన స్పోర్ట్స్ బయోపిక్స్ లో ఇది ఒక బెస్ట్ బయోపిక్ అని చెప్పొచ్చు. ముత్తయ్య మురళీధరన్ జీవిత చరిత్రని కళ్ళకి కట్టినట్టు చాలా ఎమోషనల్ గా చూపించారు.
గతంలో తమిళ ఇండస్ట్రీలో మురళీధరన్ బయోపిక్ ని ప్రకటించి విజయ్ సేతుపతిని హీరోగా కూడా ప్రకటించారు. కానీ తమిళులు, శ్రీలంకకు మధ్య ఉన్న గొడవలతో శ్రీలంక క్రికెటర్ బయోపిక్ తీయొద్దని చిత్రయూనిట్ కు వార్నింగ్ ఇచ్చారు.