Home » Madhuram Short Film
గతంలో షార్ట్ ఫిలిమ్స్ మొదలైన సమయంలో ఎన్నో షార్ట్ ఫిలిమ్స్ తో ప్రేక్షకులని మెప్పించాడు ఫణీంద్ర నర్సెట్టి. తను తీసిన 'మధురం' షార్ట్ ఫిలిం అయితే అప్పట్లో ఒక సంచలనం.