-
Home » Madhya Pradesh Boy Dies
Madhya Pradesh Boy Dies
Madhya Pradesh : ఆన్ లైన్లో 40 వేలు పొగొట్టుకున్న బాలుడు, మందలించడంతో ఉరేసుకున్నాడు
August 1, 2021 / 08:34 AM IST
ఆన్ లైన్లో రూ. 40 వేలు పొగొట్టుకున్నాడు..తల్లికి విషయం తెలియడంతో..మందలించింది. దీంతో తీవ్ర మనస్థాపానికి గురైన బాలుడు..ఉరేసుకుని చనిపోయాడు. దీంతో తల్లిదండ్రులు తీవ్ర విషాదంలో మునిగిపోయారు. ఈ ఘటన మధ్యప్రదేశ్ రాష్ట్రంలో చోటు చేసుకుంది.