Home » Madhya Pradesh CM Shivraj Singh Chouhan
మధ్యప్రదేశ్ రాష్ట్రంలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. వేగంగా వచ్చిన ట్రక్కు ఆగిఉన్న మూడు బస్సులను ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో 12 మంది మరణించగా, 39 మందికి గాయాలయ్యాయి. అమిత్ షా నిర్వహించిన బహిరంగ సభలో పాల్గొని వస్తుంగా ఈ ప్రమాదం చోటు చేసుకుంది.
మధ్యప్రదేశ్ రాజధాని భోపాల్లో ఓ తండ్రి తన కూతురు పుట్టిన రోజును వినూత్న రీతిలో నిర్వహించాడు, ఉచితంగా లక్ష పానీపూరీలను స్థానికులకు అందించాడు. అంతేకాక ఆడ పిల్లలకు చదువు చెప్పించడం ఎంత ముఖ్యమో వివరిస్తూ ఈ కార్యక్రమాన్ని నిర్వహించాడు.
మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆవులు, వాటి పేడ, మూత్రంతో భారతదేశ ఆర్థిక వ్యవస్థలను బలోపేతం చేయవచ్చని వెల్లడించారు.
మధ్యప్రదేశ్ సీఎం శివరాజ్ సింగ్ చౌహన్ బుధవారం కీలక నిర్ణయం తీసుకున్నారు. కొన్ని ప్రాంతాల్లో వ్యాక్సినేషన్ గురించి ప్రచారం చేయడానికి తానే స్వయంగా వెళ్లేందుకు నిశ్చయించుకున్నారు.