-
Home » Madhya Pradesh Crime News
Madhya Pradesh Crime News
రూ.8 కోట్లు సంపాదించాక ఉద్యోగానికి రాజీనామా చేసిన లంచగొండి కానిస్టేబుల్
December 24, 2024 / 09:57 AM IST
లంచాలు తీసుకుని సంపాదించిన డబ్బుతో ఆ మాజీ కానిస్టేబుల్ తన తల్లి, భార్య, కోడలు, సన్నిహితుల పేరిట ఓ స్కూల్, హోటల్‌ను కూడా కట్టాడని అధికారులు చెప్పారు.