-
Home » madhya pradesh. ratlam
madhya pradesh. ratlam
Woman SI Commits Suicide : పెళ్లి కావట్లేదని మహిళా ఎస్సై ఆత్మహత్య
July 9, 2021 / 03:06 PM IST
పెళ్లి విషయంలో బంధువులు, ఇరుగు పొరుగు వారి సూటిపోటి మాటలు భరించలేని మహిళా ఎస్సై ఆత్మహత్య చేసుకున్న ఘటన మధ్యప్రదేశ్ లోని ఇండోర్ జిల్లా రత్లామ్ లో చోటు చేసుకుంది.