Madhya Pradeshs

    అప్పుడు UP ఇప్పుడు MP : క‌ల్తీ మద్యానికి మరో 11 మంది బలి

    January 12, 2021 / 10:27 AM IST

    Toxic liquor kills 11 in MP Morena : కల్తీ మద్యం మందుబాబుల ప్రాణాల్ని నిలువునా తీసేస్తోంది. మధ్యప్రదేశ్‌లోని మోరెనా జిల్లాలో కల్తీ మద్యం తాగి 11 మంది ప్రాణాలు కోల్పోయారు. మరో 12మంది తీవ్ర అస్వ‌స్థ‌త‌కు గురై ఆసుప‌త్రుల్లో చికిత్స పొందుతున్నారు. బాధితులు చెహ్రా మాన�

10TV Telugu News