Home » Madhyapradesh boy
ఆ బుడ్డోడికి పట్టుమని పదేళ్లు కూడా ఉండవేమో. స్కూల్లో చిలిపిగా పెన్సిళ్లు..రబ్బర్లు..పెన్నులు దోచేసే ఆ వయస్సులో ఏకంగా బ్యాంకునే దోచేశాడు. పట్టపగలు..అంతా చూస్తుండగానే రూ.10లక్షలు తీసుకుని ఉడాయించాడు. కన్నుమూసి తెరిచేంతలో ఇది జరిగిపోయింది. క్షణ�