Home » Madhyapradesh cops
ఆన్ లైన్లో రూ. 40 వేలు పొగొట్టుకున్నాడు..తల్లికి విషయం తెలియడంతో..మందలించింది. దీంతో తీవ్ర మనస్థాపానికి గురైన బాలుడు..ఉరేసుకుని చనిపోయాడు. దీంతో తల్లిదండ్రులు తీవ్ర విషాదంలో మునిగిపోయారు. ఈ ఘటన మధ్యప్రదేశ్ రాష్ట్రంలో చోటు చేసుకుంది.
‘మా అమ్మగారికి ఆరోగ్యం బాగాలేదు..నాకు సెలవు కావాలి సార్..అలాగే నా ఇంట్లో ఓ గేదె కూడా ఉంది..ఆ గేదె అంటే నాకు చాలా ఇష్టం..దాని పాలు అంటే అంటే ఇంకా ఇష్టం..దాని బాగోలు చూసుకునేవారు ఇంట్లో ఎవ్వరూ లేరు సార్..కాబట్టి దయచేసి నాకు సెలవు ఇప్పించండి సార్’’అ�