Madipalli Police Station

    Road Accident : బైక్ ను ఢీకొట్టిన ఆటో..మహిళ దుర్మరణం

    December 20, 2021 / 04:57 PM IST

    ఉప్పల్ డిపో సమీపంలో హైదరాబాద్-వరంగల్ జాతీయ రహదారిపై బైక్ ను ఆటో ఢీ కొట్టింది. దీంతో బైక్ పై వెనకభాగంలో కూర్చున్న ఆదిలక్ష్మి పక్క నుంచి వెళ్తున్న ఆర్టీసీ బస్ కింద పడి మృతి చెందింది.

10TV Telugu News