Home » Madonna
హీరోయిన్ మడోన్నా సెబాస్టియన్ తాజాగా ఇలా చీరలో మైమరిపిస్తున్న ఫొటోలు షేర్ చేసింది.
మలయాళీ భామ మడోన్నా సెబాస్టియన్ తాజాగా ఇలా కాటన్ చీరల్లో కవ్విస్తూ ఫోటోలు షేర్ చేసింది.
హీరోయిన్ మడోన్నా సెబాస్టియన్ ఇటీవల లియో సినిమాలో ఓ చిన్న పాత్రతో ప్రేక్షకుల ముందుకి వచ్చింది. తాజాగా మడోన్నా ఇలా బ్లాక్ డ్రెస్ లో హాట్ ఫోజులు ఇస్తూ ఫొటోలని షేర్ చేసింది.
హీరోయిన్ మడోన్నా సెబాస్టియన్ తాజాగా పోలాండ్ వెకేషన్ కి వెళ్లగా అక్కడ ఇలా సెల్ఫీలు తీసుకుంటూ ఎంజాయ్ చేస్తుంది.
ప్రముఖ అమెరికన్ పాప్ సింగర్ మడోన్నా తన కూతురితో సహా హాస్పిటల్ లో అనారోగ్యంతో అడ్మిట్ అయ్యారు. తీవ్రమైన ఇన్ఫెక్షన్తో ఇంటెన్సివ్ కేర్లో..
తెలుగు, తమిళ్, మలయాళ సినిమాల్లో నటిస్తున్న మడోన్నా సెబాస్టియన్ ట్రెడిషినల్ లుక్ లోనే బోల్డ్ గా కనిపించే ప్రయత్నం చేస్తూ ఇలా ఫొటోలకి ఫోజులిచ్చింది.