madya pradesh latest news

    Indore : తల్లిని పెళ్లిచేసుకుని కూతురిని లేపుకెళ్లాడు.

    July 9, 2021 / 05:11 PM IST

    గతంలోనే పెళ్లై ఓ బిడ్డకు తల్లైన మహిళను రెండోపెళ్లి చేసుకున్నాడో వ్యక్తి.. పెళ్లైన 15 రోజుల తర్వాత ఆమె కూతురితో ఉడాయించాడు. ఈ ఘటన మధ్యప్రదేశ్ లోని ఇండోర్ లో జరిగింది. ఇండోర్ సమీపంలోని ఖాజ్రానాని నివాసి సంతోష్ సింగ్‌ తో ఓ మహిళ ప్రేమలో పడింది.

10TV Telugu News