Maestro film

    Maestro: గుమ్మడికాయ కొట్టేసిన నితిన్.. థియేటర్ల కోసమే వెయిటింగ్!

    June 20, 2021 / 09:27 PM IST

    యంగ్ హీరో నితిన్ ఈ ఏడాది మరే హీరోకు అందనంత స్పీడ్ తో దూసుకెళ్తున్నాడు. ఒకవైపు కరోనా లాక్ డౌన్.. మరోవైపు థియేటర్ల మూతపడడంతో చాలా సినిమాలు వెనక్కి వెనక్కి వెళ్తూనే ఉన్నాయి. అందులో బడా బడా హీరోల సినిమాలు కూడా ఉండగా యంగ్ హీరో నితిన్ మాత్రం ఇప్పటి�

10TV Telugu News