Home » magadheera movie re release
మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ ప్రస్తుతం జోష్ లో ఉన్నాడు. ఒక పక్క RRR ఇచ్చిన సక్సెస్, మరో పక్క తండ్రి అవ్వబోతున్న సంతోషం. ఈ రెండు విషయాలు కేవలం చరణ్ కి మాత్రమే కాదు, అతని అభిమానులకు కూడా ఎంతో ఆనందాన్ని కలగజేస్తున్నాయి. ఈ హ్యాపీ టైంలోనే చరణ్ బర్త్ డే కూ�