magha suddha saptami

    రధ సప్తమి విశేషాలు పూజా విధానం 

    January 28, 2020 / 03:08 PM IST

    మాఘ శుద్ధ సప్తమినే రధ సప్తమి అంటారు. 2020వ సంవత్సరంలో రధ సప్తమి  ఫిబ్రవరి 1 శనివారం నాడు వస్తుంది. అంటే, సూర్య భగవానుడి పుట్టిన రోజు. సూర్యుడు ఏకచక్ర రధము , ఆరు ఆకులూ, ఏడూ అశ్వాలు తో కూడిన వాహనము పై ప్రయాణిస్తాడు. చక్రం అంటే ఒక సంవత్సరం. ఆరు ఆకులూ అం�

10TV Telugu News