Home » Magic Box
హైదరాబాద్ : సుదూర ప్రాంతాలకు వెళ్లాలంటే బస్ ల కంటే రైలు ప్రయాణానికే ఎక్కువ ప్రిఫరెన్స్ ఇస్తాం. ఈ క్రమంలో గంటల తరబడి ఒక్కోసారి రోజుల తలబడి రైలు ప్రయాణంలో గడపాల్సి ఉంటుంది. దీంతో బోర్ కొడుతుంది. కానీ ఇకనుండి రైలు ప్రయాణంలో ఎంటర్ టైన్ మెంట్ ఫెస