Home » Magizh Thirumeni
తాజాగా అజిత్ పుట్టిన రోజు సందర్భంగా అజిత్ నెక్స్ట్ సినిమాని, టైటిల్ ని ప్రకటించి అందర్నీ ఆశ్చర్యపరిచారు. తమిళ్ లో అగ్ర నిర్మాణ సంస్థ అయిన లైకా ప్రొడక్షన్స్ అజిత్ 62వ సినిమాను నిర్మిస్తుంది.