Home » magnetic helmet
ఆర్టిఫిషియల్ ఇంటిలిజెన్స్ తో పనిచేసే హెల్మెట్లు మెదడులోని కణితిలను గుర్తు పట్టగలవని మనకు తెలుసు. కొత్తగా వాటిని నయం చేసే హెల్మెట్ కూడా కనిపెట్టేశారు. లేటెస్ట్ న్యూరాలాజికల్ ఎక్స్‌పర్మంట్‌లో ఈ విషయం వెలుగులోకి వచ్చింది.