Home » MAGUNTA RAGHAVA
ఢిల్లీ హైకోర్టు బెయిల్ మంజూర్ చేస్తే సుప్రీంకోర్టు దాన్ని సవరించింది. బెయిల్ రోజులను కుదించింది. దీంతో మాగుంట రాఘవకు షాక్ తగిలింది.
మనీ లాండరింగ్ చట్టంలో సెక్షన్ 45 ప్రకారం ఇలాంటి కారణాలతో బెయిల్ మంజూరు చేయడం తగదని వాదన వినిపించింది.
ఈ కేసులో సీబీఐ అరెస్టు చేసిన గోరంట్ల బుచ్చిబాబును ఈడీ విచారించనుంది. ప్రస్తుతం బుచ్చిబాబు తిహార్ జైలులో ఉన్నాడు. ఆయనను ఈ నెల 8న సీబీఐ అరెస్టు చేసింది. తిహార్ జైలులోనే బుచ్చిబాబును ఈడీ అధికారులు విచారించే అవకాశం ఉంది. లిక్కర్ స్కాంకు సంబంధిం�