Home » Maha kumbhamela
Maha Kumbhamela : మహా కుంభమేళాలో యూపీ మంత్రుల పుణ్య స్నానం
మహాకుంభమేళా.... దేశంలో కరోనా సెకండ్ వేవ్‌కు ప్రధాన కారణమంటూ అందరూ ఆరోపిస్తున్నారు. ఈ ఏడాది మహాకుంబ్ కోసం 91 లక్షల మంది యాత్రికులు హరిద్వార్ సందర్శించినట్లు నిర్వాహకులు ప్రకటించారు.