Home » MAHA POLITICS
మహా సంక్షోభంలో సెంటిమెంట్ పాలిటిక్స్
మహారాష్ట్ర రాజకీయాలపై తెలకపల్లి రవి విశ్లేషణ
శివసేన చీఫ్ ఉద్ధవ్ ఠాక్రే మహారాష్ట్రకు దేవేంద్ర ఫడ్నవీస్ తర్వాత ముఖ్యమంత్రిగా గురువారం ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఠాకరే వంశంలోనే తొలి సీఎం కానున్న ఉద్ధవ్ ఠాకరే విజయానికి మూలం అతని భార్య రష్మీ ఠాకరే. అంతేకాదు కొడుకు ఆదిత్య ఠాకరే 19ఏళ్లకే ర