Home » Maha Shivratri 2025 Importance
Maha Shivratri 2025 : మహా శివరాత్రి మహా శివునికి ఎంతో ప్రత్యేకమైన రోజు.. ఈ పర్వదినాన కలలో కూడా ఇలాంటి పొరపాట్లను అసలు చేయొద్దు. అవేంటో ఓసారి పరిశీలిద్దాం..
Maha Shivratri 2025 : మరో రెండు రోజుల్లో మహాశివరాత్రి రానుంది. శివ భక్తులు పరమశివున్ని, పార్వతి మాతను ప్రత్యేక శ్రద్ధలతో పూజిస్తారు. అయితే, శివుడిని పూజించడానికి సంబంధించి కఠినమైన నియమాలు ఉన్నాయి. అవేంటో ఓసారి తెలుసుకుందాం.