-
Home » Maha Shivratri Ketki Flower
Maha Shivratri Ketki Flower
మహాశివరాత్రి రోజున పొరపాటున కూడా పూజలో ఈ పువ్వును శివునికి సమర్పించకూడదు.. ఎందుకంటే?
February 21, 2025 / 04:59 PM IST
Maha Shivratri 2025 : మరో రెండు రోజుల్లో మహాశివరాత్రి రానుంది. శివ భక్తులు పరమశివున్ని, పార్వతి మాతను ప్రత్యేక శ్రద్ధలతో పూజిస్తారు. అయితే, శివుడిని పూజించడానికి సంబంధించి కఠినమైన నియమాలు ఉన్నాయి. అవేంటో ఓసారి తెలుసుకుందాం.