Home » Maha Shivratri Puja
Maha Shivratri 2025 : మరో రెండు రోజుల్లో మహాశివరాత్రి రానుంది. శివ భక్తులు పరమశివున్ని, పార్వతి మాతను ప్రత్యేక శ్రద్ధలతో పూజిస్తారు. అయితే, శివుడిని పూజించడానికి సంబంధించి కఠినమైన నియమాలు ఉన్నాయి. అవేంటో ఓసారి తెలుసుకుందాం.
తెలుగు రాష్ట్రాల్లో శైవక్షేత్రాలన్నీ శివనామస్మరణతో మారుమోగుతున్నాయి. హరహర మహాదేవ శంభోశంకర, శివోహం అంటూ భక్తులు పరమశివున్ని స్మరిస్తున్నారు.