Home » MAHA VIR CHAKRA
Galwan Hero గతేడాది జూన్-15న తూర్పు లఢఖ్ లోని వాస్తవాదీన రేఖ వద్ద గల గల్వాన్ వ్యాలీలో చైనా సైనికులతో జరిగిన ఘర్షణలో వీరమరణం పొందిన తెలంగాణకు చెందిన కల్నల్ సంతోష్ బాబుకు కేంద్రం అరుదైన అవార్డు అందించి ఆయన త్యాగాన్ని గౌరవించింది. ఆయనకు దేశపు రెండవ అత�