-
Home » Mahabodhi Buddha Vihara
Mahabodhi Buddha Vihara
అరుదైన అవకాశం : బుద్ధుడి అవశేషాల దర్శన భాగ్యం
January 13, 2019 / 08:08 AM IST
హైదరాబాద్: నగర వాసులకు అరుదైన అవకాశం దక్కింది. గౌతమ బుద్ధుడి అవశేషాల దర్శన భాగ్యం లభించింది. థాయ్‌లాండ్ నుంచి తెచ్చిన బుద్ధుడి అవశేషాలను హుస్సేన్‌సాగర్‌లోని బుద్ధ విగ్రహం వద్ద ప్రజల సందర్శనార్థం ఉంచారు. దేశ, విదేశాల నుంచి వచ్చిన 150మంది బౌద�