Home » Mahadev app case
మహాదేవ్ యాప్ ఆన్లైన్ బెట్టింగ్ కేసును విచారిస్తున్న ముంబయి సైబర్ సెల్ ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్) బాలీవుడ్ నటుడు సాహిల్ ఖాన్‌తో పాటు మరో ముగ్గురికి సమన్లు జారీ చేసింది.....
ఈ సంవత్సరం ఫిబ్రవరి నెలలో మహాదేవ్ ఆన్లైన్ గేమింగ్ యాప్ ప్రమోటర్ సౌరభ్ చంద్రకర్ వివాహం దుబాయ్‌లో జరిగింది. ఈ వివాహానికి దాదాపు 17 మంది బాలీవుడ్ ప్రముఖులను చార్టర్డ్ విమానం ద్వారా ఆహ్వానించారు. పెళ్లిలో స్టేజ్ పెర్ఫార్మెన్స్ కూడా చేశారు.