-
Home » Mahadevapura Traffic Department
Mahadevapura Traffic Department
Bengaluru : ట్రాఫిక్ రూల్స్ అతిక్రమించారో.. నెటిజన్లు పట్టించేస్తారు జాగ్రత్త !!
July 22, 2023 / 03:50 PM IST
నడిపే ఏ వెహికల్ అయినా నిబంధనలు అతిక్రమించి నడిపారో? నెటిజన్లు సైతం పోలీసులకు పట్టించేస్తున్నారు. ఓ స్కూలు బస్సు డ్రైవర్ రాంగ్ టర్న్ తీసుకున్నందుకు చలాను కట్టాల్సి వచ్చింది. అది పట్టించింది నెటిజన్లే మరి.