Home » Mahakaleswara temple
మధ్యప్రదేశ్‌లోని ఉజ్జయిని మహాకాళేశ్వర్ ఆలయంలో తొక్కిసలాట చోటుచేసుకుంది. ఈ ఘటనలో పలువురు మహిళలు, చిన్నారులు గాయపడ్డారు. శ్రావణమాసం తొలి సోమవారం సందర్భంగా మహాకాలేశ్వరుణ్ణి దర్శించుకునేందుకు వచ్చిన వీఐపీలతో పాటు సామాన్య భక్తులు కూడా ఒకేస�