Home » maharaja hospital
ఏపీలో మరో పేరు మార్పు వివాదం రాజుకుంది. విజయనగరం జిల్లాలోని మహారాజా ఆస్పత్రి పేరు మార్చేసింది జగన్ ప్రభుత్వం. మహారాజా పేరును రాత్రికి రాత్రే తీసివేసి దానికి ప్రభుత్వ సర్వజన ఆస్పత్రి అని పేరు పెట్టింది.