Home » Maharajapura Police station
మధ్యప్రదేశ్లోని గ్వాలియర్లో దారుణం చోటు చేసుకుంది. మావయ్యకు యాక్సిడెంట్ అయ్యిందని చెప్పి అత్తను బయటకు తీసుకెళ్లిన మేనల్లుళ్లు ఆమెపై అత్యాచారం జరిపారు.