Home » Maharashtra 5 Level Unlock Plan
కొవిడ్ -19తో తీవ్రంగా దెబ్బతిన్న మహారాష్ట్రలో 5-లెవల్ అన్లాక్ వ్యూహాన్ని ప్రకటించింది ప్రభుత్వం. రాష్ట్రంలో పాజిటివిటీ రేటు, ఆక్సిజన్ బెడ్ ఆక్యుపెన్సీ గణనీయంగా తగ్గింది.