Home » Maharashtra Corona Cases
దేశంలో కరోనా కేసుల హెచ్చుతగ్గులు కొనసాగుతూనే ఉన్నాయి. గత 24 గంటల్లో భారతదేశంలో 41,806 కొత్త కోవిడ్ -19 కేసులు నమోదయ్యాయి. దీంతో భారతదేశంలో మొత్తం కేసుల సంఖ్య 3,09,87,880 కు చేరిందని కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ పేర్కొంది.
భారత్‌ను కరోనా పూర్తిగా కమ్మేస్తోంది.. రోజురోజుకు కరోనా కేసుల సంఖ్య అంతకంతకు పెరుగుతోంది.. వరుసగా ఐదో రోజు లక్షకు పైగా కేసులు నమోదవ్వగా.. ఈసారి ఆ కేసుల సంఖ్య లక్షా 50 వేలకు చేరువవ్వడం ఆందోళన కలిగిస్తోంది.