Home » Maharashtra Heavy Rains
‘డెడ్‌పూల్, వుల్వరైన్’ను ఎవరూ ఆపలేరని, చివరికి ముంబైలోకి ప్రవేశించకుండా వర్షాలు కూడా..
మహారాష్ట్రలో భారీవర్షాలు దంచికొడుతున్నాయి. గతకొన్ని రోజులుగా రాష్ట్రంలోని పలు జిల్లాల్లో కుండపోతగా వర్షాలు కురుస్తున్నాయి. ఎడతెరపిలేని వర్షాలతో ప్రజలంతా ఇబ్బందులు పడుతున్నారు.