-
Home » Maharashtra police force
Maharashtra police force
Maharashtra Police : మహారాష్ట్ర పోలీసు బలగాల్లో కరోనా.. మూడు వారాల్లో ట్రిపుల్ యాక్టివ్ కేసులు
April 13, 2021 / 10:13 AM IST
మహారాష్ట్రలో కరోనా తీవ్ర స్థాయిలో వ్యాపిస్తోంది. రోజువారీ కరోనా కేసులు పెరిగిపోతున్న క్రమంలో రాష్ట్ర ప్రభుత్వం లాక్ డౌన్ విధించే యోచనలో ఉంది. ఇందుకోసం భారీమొత్తంలో పోలీసులను మోహరించింది.