-
Home » Maharasthara govt
Maharasthara govt
శివసేనతో కాంగ్రెస్ సై : మహారాష్ట్ర ప్రభుత్వ ఏర్పాటుకు గ్రీన్ సిగ్నల్
November 20, 2019 / 11:42 AM IST
మహారాష్ట్ర రాజకీయాల్లో కీలక మలుపు తిరిగింది. ప్రభుత్వ ఏర్పాటుకు శివసేనకు కాంగ్రెస్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. బీజేపీ ఎత్తుగడలను చిత్తు చేసేందుకు కాంగ్రెస్, శివసేన పార్టీలు మాస్టర్ ప్లాన్ కు రెడీ అయ్యాయి. మహారాష్ట్రలో శివసేనకు మద్దతు ఇచ్చేం�