Home » maharastra news
మహారాష్ట్ర వణికిపోతోంది. కరోనా మహమ్మారి విజృంభిస్తోంది. కేసుల సంఖ్య రోజు రోజుకు పెరుగుతూ పోతోంది. విదేశాల నుంచి వచ్చిన వారిలో ఎక్కువ మందికి పాజిటివ్ రావడంతో క్వారంటైన్‌లో ఉంచుతున్నారు. లాక్‌డౌన్‌ను కఠినంగా అమలు చేస్తూ వ్యాప్తిని నిరోధి�
ప్రభుత్వ ఉద్యోగులు ఇక నుంచి కేవలం 5 రోజులు మాత్రమే డ్యూటీ చేస్తారు. వారం రోజుల్లో..అంటే..శని, ఆదివారాలు లీవ్. దీనికి సంబంధించిన ప్రతిపాదనలకు మహారాష్ట్ర ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చేసింది. అయితే..ఇక్కడే ట్విస్ట్ ఉంది. మరో 45 నిమిషాల పాటు అదనంగా ప