Home » Mahashivaratri
తెలుగు రాష్ట్రాల్లో శైవక్షేత్రాలన్నీ శివనామస్మరణతో మారుమోగుతున్నాయి. హరహర మహాదేవ శంభోశంకర, శివోహం అంటూ భక్తులు పరమశివున్ని స్మరిస్తున్నారు.
శైవక్షేత్రాల్లో శివలింగాలకు భక్తులు ప్రత్యేక పూజలు నిర్వహిస్తున్నారు. వేకువజాము నుంచే భక్తులు ఆలయాలకు బారులు తీరారు.
ఆశేష భక్తజన సందోహం మధ్య శివపార్వతుల కళ్యాణం కన్నుల పండుగ్గా సాగింది. శ్రీశైలంలో మల్లిఖార్జునుడు, భ్రమరాంబికలకు వేదమంత్రాల నడుమ పురోహితులు శాస్త్రోక్తంగా వివాహాన్ని జరిపించారు.
దేశవ్యాప్తంగా మహాశివరాత్రి వేడుకలు ఘనంగా సాగుతున్నాయి. శివాలయాలకు శివరాత్రి శోభ సంతరించుకుంది. శివరాత్రి రోజున ఆలయాలన్నీ కిటకిటలాడుతున్నాయి.
ఓం నమః శివాయ... అన్నంతనే చాలు... అన్ని పాపాలు తొలగిపోతాయంటారు... ముక్కంటీ... భోళా శంకరుడు.... ఈశ్వరుడు... శివుడు... ఇలా పేరు ఏదైనా సరే... భక్తుల కోరికలు తీర్చే పరమేశ్వరుడు. మహాశివరాత్రి పర్వదినం సందర్భంగా శైవ క్షేత్రాలు ముస్తాబయ్యాయి.
What to do on the day of Mahashivaratri for the grace of Lord Shiva : ప్రతి ఏటా మాఘ బహుళ చతుర్దశి నాడు వచ్చే మహాశివరాత్రి అత్యంత ప్రాధాన్యంగల పవిత్రదినం. ప్రతి నెలా బహుళ చతుర్దశి నాడొచ్చేది మాసశివరాత్రి. ఉపవాసం, శివార్చన, జాగరణ ఈ మూడు శివరాత్రి నాడు ఆచరించవలసిన ప్రధాన విధులు. సమస్త �
శివలింగం. సాక్షాత్తూ.. పరమశివుడే లింగ రూపంలో వెలిసి భక్తులకు కొంగు బంగారంలా పూజలందుకుంటున్నాడు. శుక్రవారం (ఫిబ్రవరి 21,2020) మహాశివరాత్రి సందర్భంగా ఓ వినూత్నమైన శివలింగాన్ని చెక్కాడు ఓ శిల్పి. శిల్పి అంటే రాళ్లతో శివలింగాన్ని చెక్కాడని అనుకోవద�
హిందువులు, ముఖ్యంగా శివ భక్తులు అత్యంత భక్తిశ్రద్ధలతో జరుపుకునే పండగ మహా శివరాత్రి. ఆ మహా శివుడికి అత్యంత ప్రీతికరమైన రోజు కూడా మహా శివరాత్రి అని పురాణాలు చెబుతున్నాయి. మహా శివరాత్రికి ఎన్నో ప్రాధాన్యతలు, ప్రత్యేకతలు ఉన్నాయని పురాణాలు స�
తెలుగు రాష్ట్రాల్లోని శివాలయాలు మహాశివరాత్రి ఉత్సవాలకు ముస్తాబయ్యాయి. ఉత్సవాలకు అన్ని ఏర్పాట్లు చేశారు. మేడ్చల్ జిల్లా కీసర గుట్టలో మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలను