Mahateja Creations

    తేజ సజ్జ, శివానీ రాజశేఖర్‌ల ఫాంటసీ లవ్‌స్టోరీ

    August 23, 2020 / 05:07 PM IST

    Teja Sajja Firstlook: మహతేజ క్రియేషన్స్ బ్యానర్ పై చంద్ర శేఖర్ మొగుల్ల ఎస్.ఒరిజినల్స్ సృజన్ యరబోలు కలిసి నిర్మిస్తున్నసినిమా నుండి హీరో తేజ స‌జ్జ లుక్ రిలీజైంది. ఈ రోజు తేజ పుట్టిన రోజు సందర్భంగా(ఆగ‌స్ట్ 23) సినిమా నుండి హీరో లుక్‌ను రివీల్ చేశారు మేకర్స్. �

10TV Telugu News