Home » mahathi swara sagar
నిన్న ఆదివారం రోజు చెన్నైలోని టీ-నగర్లోని ద అకార్డ్ ఫంక్షన్ హాల్లో మహతి స్వర సాగర్ వివాహం నిరాడంబరంగా జరిగింది. కుటుంబ సభ్యులు, సన్నిహితుల మధ్య ఈ వివాహ వేడుక జరిగింది.
మెగాస్టార్ సినిమా అంటే పాటలు కచ్చితంగా హిట్ అవుతాయి.ఎన్నో సంవత్సరాల నుంచి చిరంజీవి సినిమాల్లో గొప్ప గొప్ప సాంగ్స్ వచ్చాయి. చిరంజీవి చాలా సినిమాలకి మణిశర్మ సంగీతం అందించారు.
ఈ యువ దర్శకుడు ఇప్పుడు ఓ ఇంటివాడు కాబోతున్నాడు. మహతి స్వర సాగర్ కి నిన్న గాయని సంజన కలమంజతో నిశ్చితార్ధం జరిగింది. ఈ వేడుక కేవలం కుటుంబ సభ్యుల మధ్యే జరిగింది.