-
Home » Mahathma gandhi issue
Mahathma gandhi issue
శ్రీకాంత్ అయ్యంగార్ ఇష్యూపై సినీ పెద్దలు స్పందించాలి.. వెంటనే చర్యలు తీసుకోవాలి: బల్మూరి వెంకట్
October 12, 2025 / 12:45 PM IST
సినీనటుడు శ్రీకాంత్ అయ్యంగార్ మహాత్మాగాంధీపై అనుచిత వ్యాఖ్యలు (Srikanth Iyengar Issue)చేశారని, ఆయనపై కఠిన చర్యలు తీసుకోవాలని ఎమ్మెల్సీ బల్మూరి వెంకట్ శనివారం సైబర్ సెల్ పోలీసులకు ఫిర్యాదు చేసిన విషయం తెలిసిందే.