Home » Mahatma Gandhi Jayanthi 2025
సినీనటుడు శ్రీకాంత్ అయ్యంగార్ మహాత్మాగాంధీపై అనుచిత వ్యాఖ్యలు (Srikanth Iyengar Issue)చేశారని, ఆయనపై కఠిన చర్యలు తీసుకోవాలని ఎమ్మెల్సీ బల్మూరి వెంకట్ శనివారం సైబర్ సెల్ పోలీసులకు ఫిర్యాదు చేసిన విషయం తెలిసిందే.