Home » Mahatma Gandhi's statue
అమెరికాలో మరోసారి విద్వేషపూరిత ఘటన చోటుచేసుకుంది. న్యూయార్క్ సౌత్ రిచ్మండ్ హిల్‌లోని శ్రీతులసీ మందిర్ ఎదుట ఉండే మహాత్మా గాంధీ విగ్రహంపై కొందరు దుండగులు దాడి చేశారు. ఇందుకు సంబంధించిన దృశ్యాలు అక్కడి సీసీటీవీ కెమెరాలో రికార్డయ్యాయి.