Home » mahaveer chakra
దివంగత కల్నల్ సంతోష్ బాబుకు మహావీర్ చక్ర అవార్డు లభించింది. తెలంగాణలోని సూర్యాపేట పట్టణానికి చెందిన సంతోష్ బాబు 2020 జూన్ 15న గాల్వాన్లోయలో చైనాతో జరిగిన ఘర్షణలో వీరమరణం చెందారు